Income Tax Budget 2020 Slab Rates Analysis పాత విధానం లాభమా? కొత్త విధానం లాభమా?

నూతనంగా తీసుకువచ్చిన 6 అంచెల స్లాబ్ లో టాక్స్ చెల్లిస్తే 1,50,000ల 80C వదులుకోవాల్సి వస్తుంది. పాత మూడు స్లాబ్ ల విధానం లో అయితే 1,50,000ల సేవింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
మరి కొత్త, పాత స్లాబ్ రేట్ లు ఎంతవరకు లాభమో ఇప్పుడు *కొన్ని ఉదాహరణలతో పరిశీలించి చూద్దాం.


 ఉద్యోగి Taxable Income 6,50,000, సేవింగ్ 1.5 లక్షలు

పాత విధానం లో 

6,50,000-1,50,000 =5,00,000
2.5 లక్షల వరకు టాక్స్ 0
5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500 కానీ 87A ప్రకారం టాక్స్ మినహాయింపు 12,500 పోగా చెల్లించాల్సిన టాక్స్ 0

కొత్త విధానం లో 

2.5 లక్షల వరకు టాక్స్ 0
2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 - 6.5 లక్షల వరకు టాక్స్
1,50,000 X10% = 15,000
చెల్లించాల్సిన టాక్స్ 27,500

2.ఉద్యోగి Taxable Income 7,00,000, సేవింగ్ 1.5 లక్షలు


పాత విధానం లో
7,00,000-1,50,000 =5,50,000
2.5 లక్షల వరకు టాక్స్ 0
5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 - 5.5 లక్షల వరకు టాక్స్
50,000 X20% = 10,000
చెల్లించాల్సిన టాక్స్  22,500

కొత్త విధానం లో
2.5 లక్షల వరకు టాక్స్ 0
2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 - 7.0 లక్షల వరకు టాక్స్
2,00,000 X10% = 20,000
చెల్లించాల్సిన టాక్స్ 32,500

3.ఉద్యోగి Taxable Income 8,50,000, సేవింగ్ 1.5 లక్షలు


పాత విధానం లో
8,50,000-1,50,000 =7,00,000
2.5 లక్షల వరకు టాక్స్ 0
5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 - 7.0 లక్షల వరకు టాక్స్
2,00,000 X20% = 40,000
చెల్లించాల్సిన టాక్స్ 52,500

కొత్త విధానం లో
2.5 లక్షల వరకు టాక్స్ 0
2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 - 7.5 లక్షల వరకు టాక్స్
2,50,000 X10% = 25,000
7.5-8.5 లక్షల వరకు టాక్స్
1,00,000 X15% = 15,000
చెల్లించాల్సిన టాక్స్ 52,500 పాత కొత్త టాక్స్ లో తేడా లేదు

4.ఉద్యోగి Taxable Income 9,00,000, సేవింగ్ 1.5 లక్షలు


పాత విధానం లో
9,00,000-1,50,000 =7,50,000
2.5 లక్షల వరకు టాక్స్ 0
5లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 - 7.5 లక్షల వరకు టాక్స్
2,50,00 X20% = 50,000
చెల్లించాల్సిన టాక్స్ 62,500

కొత్త విధానం లో
2.5 లక్షల వరకు టాక్స్ 0
2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 - 7.5 లక్షల వరకు టాక్స్
2,50,000 X10% = 25,000
7.5-9.0 లక్షల వరకు టాక్స్
1,50,000 X15% = 22,500
చెల్లించాల్సిన టాక్స్ 60,000

5.ఉద్యోగి Taxable Income 12,50,000, సేవింగ్ 1.5 లక్షలు


పాత విధానం లో
12,50,000-1,50,000 =11,00,000
2.5 లక్షల వరకు టాక్స్ 0
5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 - 10 లక్షల వరకు టాక్స్
5,00,000 X20% = 1,00,000
10 - 11 లక్షల వరకు టాక్స్
1,00,000 X30% = 30,000
చెల్లించాల్సిన టాక్స్ 1,42,500

కొత్త విధానం లో
2.5 లక్షల వరకు టాక్స్ 0
2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 - 7.5 లక్షల వరకు టాక్స్
2,50,000 X10% = 25,000
7.5-10 లక్షల వరకు టాక్స్
2,50,000 X15% = 37,500
10 - 12.5 లక్షల వరకు టాక్స్
2,50,000 X20% = 50,000
చెల్లించాల్సిన టాక్స్ 1,25,000

6.ఉద్యోగి Taxable Income 16,00,000, సేవింగ్ 1.5 లక్షలు


పాత విధానం లో
16,00,000-1,50,000 =14,50,000
2.5 లక్షల వరకు టాక్స్ 0
5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 - 10 లక్షల వరకు టాక్స్
5,00,000 X20% = 1,00,000
10 - 14.5 లక్షల వరకు టాక్స్
4,50,000 X30% = 1,35,000
చెల్లించాల్సిన టాక్స్ 2,47,500

కొత్త విధానం లో
2.5 లక్షల వరకు టాక్స్ 0
2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 - 7.5 లక్షల వరకు టాక్స్
2,50,000 X10% = 25,000
7.5-10 లక్షల వరకు టాక్స్
2,50,000 X15% = 37,500
10 - 12.5 లక్షల వరకు టాక్స్
2,50,000 X20% = 50,000
12.5 - 15 లక్షల వరకు టాక్స్
2,50,000 X25% = 62,500
15.0 - 16 లక్షల వరకు టాక్స్
1,00,000 X30% = 30,000
చెల్లించాల్సిన టాక్స్ 2,17,500

పై ఉదాహరణలతో చూస్తే Taxable Income 8,50,000 వరకు ఉండి 1,50,000 ల సెవింగ్స్ ఉన్న వారికి పాత విధానం లొనే లాభం

6 అంచెల స్లాబ్ లతో పెద్ద మొత్తం జీతాలను తీసుకునే వారిని దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చిన స్లాబ్ లు మాత్రమే. ఎక్కువ మొత్తంలో 8.5 లక్షల లోపు taxable income ఉన్న ఉద్యోగులకు ఏమాత్రం ఉపయోగం లేదు.
Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top