Know the Electricity Consumption Details

విద్యుత్ వినియోగదారులకి విన్నపం .  ఈ నెలలో మీ విద్యుత్ బిల్లు  కి సంబంధించిన వివరాలను  తెలుసుకోవాలనుకొంటున్నరా . For viewing the detailed calculation of electricity bill issued in the month of May-2020, please use this link


Know the Electricity Consumption Details 

కి  లాగిన్ అవ్వండి . అక్కడ  కుడి వైపు  పైన " View Your Bill" పైన క్లిక్ చేయండి. అక్కడ  మీ సర్వీస్ నెంబర్ (13 digits) ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసి , current Month Bill Details ని క్లిక్ చేస్తే ఈ నెల మీ బిల్లు కి సంబంధించిన పూర్తి వివరాలు కనిపిస్తాయి.

* గత నెలలో వాడిన 30 నెలల బిల్లులు వివరాలు కూడా మనకు అందుబాటులో ఉంటాయి

Know the Electricity Consumption Details (AP SPDCL)
Know the Electricity Consumption ( EPDCL)

Telengana StateState:

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information


Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top