RC NO:Spl dt:15-5-20 SCERT:-Conduct of Competition of best TLM - instructions issued

RC NO:Spl dt:15-5-20 SCERT:-Conduct of Competition of best TLM -  instructions issued

                    కోవిడ్ - 19 ప్రత్యేక పరిస్థితి లో ఉపాధ్యాయుల విలువైన సమయం ను అర్థవంతమైన కార్యక్రమం లో నిమగ్నమయ్యేలా ప్రోత్సహించే ఉద్దేశ్యంతో SIEMAT వారు ఉపాధ్యాయులకు *ఉత్తమ  బోధనోపకరణాల పోటీ*  ని నిర్వహించబోతున్నారు.

కావున  ఉపాధ్యాయులు తమ ప్రతిభను ప్రదర్శింటకు  SCERT వారు కల్పిస్తున్న  ఈ సదవకాశం ను సద్వినియోగం చేసుకొనవలెనని తెలియజేయడమైనది.

విభాగాలు

1.ప్రైమరీ విభాగం (1-5 బోధిస్తున్న ఉపాధ్యాయులు & ప్రధానోపాధ్యాయులు)
2. సెకండరీ విభాగం ( 6-10తరగతులు బోధిస్తున్న ఉపాధ్యాయులు & ప్రధానోపాధ్యాయులు ) పాల్గినవచ్చు‌.

TLM పంపుటకు సమయం

15-5-2020 నుండి 20-5-2020 లోపుగా పంపవలయును.

పంపవలసిన చిరునామా


id_apscertcompetition@gmail.com
అను‌చిరునామా కు పంపవలెను‌

నిభందనలు

 వివిధ ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న అందరు ఉపాధ్యాయులు పాల్గొనవచ్చు.
ఒక్క సబ్జెక్టు లో ఒక్క విషయం పై మాత్రమే పంపాలి.
చిత్రాలు...నమూనా లు...వీడియో (1నిమిషం మించకుండా) రూపంలో ఉండవచ్చు.

Download Copy

The teachers who want to participate in BEST TLM COMPETITION being conducting by SCERT, AP should need to fill this Google form without fail. 

 https://forms.gle/XVoUENNrEKhtX5sy8
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

APSCERT Abhayasa Webinar & Daily TestsDD Saptagiri 10th Class Live ClassesSubscribe My Whatsapp & Telegram Groups Promotion Lists Software More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top