Teachers vacancy position Satus as on 29-02-2020

Teachers vacancy position Satus as on 29-02-2020

క్లియర్ వేకెన్సీ, లాంగ్ స్టాండింగ్ వివరాలను పంపాలని కమీషనర్ గారి ఆదేశం

గౌరవ కమిషనర్ వారి ఆదేశానుసారం మండల విద్యాశాఖ అధికారులు  ఇవ్వబడిన వేకెన్సీ ప్రొఫార్మా జిల్లా విద్యాశాఖ అధికారి వారి కార్యాలయానికి పంపించవలెను

ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారియొక్క వేకెన్సీ వివరాలు( Existing/ 8years/5 Years)  మండల విద్యాశాఖ అధికారి వారికి వెంటనే తెలియజేయవలెను

మండల అధికారి తమ పరిధిలో గల ప్రాథమిక/ ప్రాథమికోన్నత /ఉన్నత పాఠశాలలలోని వేకెన్సీ వివరాలు పంపించాల్సి ఉంటుంది
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top