నిన్న విడుదల చేసిన ఆర్ సి నెంబర్ 145 రద్దు చేయమని గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు కలిసిన - FAPTO

 ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈరోజు సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్* గారిని కలవడం జరిగింది. నిన్న విడుదల చేసిన *ఆర్ సి నెంబర్ 145 జీవో* పై చర్చించడం జరిగినది. దానిని రద్దు చేయమని *FAPTO* తరపున *మంత్రిగారిని* కోరడమైనది. మంత్రి గారు ఈ విషయంపై

సానుకూలంగా స్పందించి అధికారులతో మాట్లాడి తగిన చర్యలు గైకొంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో *ఎస్ టి యు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ జోసఫ్ సుధీర్ బాబు , యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాబురెడ్డి , ఎ పి టి ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. పాండురంగవరప్రసాద్ , స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. శౌరి రాయలు*  తదితరులు పాల్గొన్నారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top