AP Inter Results

Inter Result 1st year Result AP Inter 1st Year Result 2020 BIE.AP.GOV.IN ఇంటర్ రిజల్ట్ రేపు విడుదల చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మార్చి నాలుగో తేదీ నుండి 20వ తేదీ వరకు ప్రభుత్వం ఇంటర్ పరీక్షలు నిర్వహించింది. కరోనా ఫలితం ఈ విద్యా సంవత్సరం మొదటి సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నారు

ఫలితాలు పొందే విధానం:

Step 1: BIEAP అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వండి, అంటే bie.ap.gov.in లేదా www.andhrateachers.in ని సందర్శించండి
Step 2: AP ఇంటర్ ఫలితాల 2020 కోసం లింక్‌ను క్లిక్ చేయండి
Step 3: వెబ్‌సైట్‌లో అడిగిన మీ పరీక్ష రోల్ నంబర్ మరియు ఇతర వివరాలను నమోదు చేయండి
Step 4: bie.ap.gov.in లో వివరాలను ధృవీకరించండి మరియు సమర్పించండి దు
Step 5: మీ AP ఇంటర్మీడియట్ ఫలితం 2020 స్కోర్‌కార్డ్ తెరపై ప్రదర్శించబడుతుంది
Step 6: పిడిఎఫ్ లో AP ఇంటర్ ఫలితాల మార్క్‌షీట్‌ను డౌన్‌లోడ్ చేయండి

ఇంటర్ ఫలితాలు - వెబ్ సైట్లు

గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారు మరియు పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రెటరీ బి రాజశేఖర్ గారు రేపు సాయంత్రం నాలుగు గంటలకు గేట్వే హోటల్ నందు ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల చేయనున్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు వారి హాల్టికెట్ నెంబరు మరియు పుట్టిన తేదీ ఆధారంగా ఫలితాలు తెలుసుకోవచ్చు ప్రథమ సంవత్సర ఫలితాలు మార్కుల ఆధారంగా ప్రకటిస్తారు  గ్రేడింగ్ సిస్టం రద్దు చేయబడింది.
▪️ ఇంటర్మీడియట్ ఫలితాలు అందుబాటులో ఉండే వెబ్సైట్ల జాబితా విడుదల చేసిన ప్రభుత్వం

▪️ 4గంటలకు ఫలితాలు విడుదల

▪️ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఒకేసారి విడుదల
షార్ట్ మార్క్స్ మెమోలు 15.06.20 నుండి www.bie.ap.gov.in నందు అందుబాటులో ఉంటాయి

 పత్రికా ప్రకటన

Note : తల్లిదండ్రులకు విద్యార్థులకు ఇంటర్ బోర్డు విజ్ఞప్తి*

▪️ సర్వర్ లో Heavy Rush కారణంగా ఫలితాలు కొంత సమయం తరువాత ఓపెన్ అవుతాయి...అని ఇంటర్ బోర్డ్ ప్రెస్ నోట్....

ప్రెస్ నోట్ చూడగలరు...


Board of Inter Mediate Education Result link

Sakshi Result Link Click Here to Get Result

 Manabadi Link Result 1st Year and 2nd Year Click Here to Get Result (General & Vocational)

Result Link 1 Click Here Direct Restult (1st Year)

Result Link 2 Click Here to Get Result (1st Year)

Result Link 3 Click Here to Get Result (1st Year Vocational)


1) https://bie.ap.gov.in

2)www.sakshieducation.com

3) www.andhrajyothy.com

4) www.vidyavision.com

5) http://examresults.ap.nic.in

6) www.exametc.com

7) https://telugu.news18.com

8) http://results.prajasakti.com

9) www.indiaresults.com

10) https://results.bie ap.gov.in

11) results.eenadu.net

12)www.manabadi.com

13)www.schools9.com

14) www.jagranjosh.com

14) www.visalaandhra.com

15)www.Results.shiksha

16) www.examresults.net
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information


Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top