గ్రామీణ బ్యాంకుల్లో కొలువులు

ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు తెలంగాణలో 413, ఏపీలో 170 గ్రామీణ బ్యాంకుల్లో కొలువులు

స్కేల్-1 అధికారులు : తెలంగాణలో 124, ఏపీలో 165

దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో పెద్ద ఎత్తున పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ ప్రకటనను విడుల చేసింది. వీటిలో ఆఫీస్ అసిస్టెంట్ నుంచి అధికారి స్థాయి వరకు పోస్టులున్నాయి.

 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్ ( మల్టీపర్పస్) పోస్టులు వరుసగా 413, 170 ఉన్నాయి. స్కేల్-1 అధికారుల పోస్టులు తెలంగాణలో 124, ఏపీలో 165 ఉన్నాయి. స్కేల్-2 ఆఫీసర్ విభాగంలోని అగ్రికల్చర్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ లో 5 ఉన్నాయి

ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు రెండు దశల్లో పరీక్ష ఉంటుంది. మిగిలిన పోస్టులకు ఒకే పరీక్షను నిర్వహించనున్నారు.

 పూర్తి వివరాలకు www.ibps. వెబ్ సైట్ ను చూడొచ్చు.

Notification
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top