బ్రిడ్జి కోర్సు ఉపాధ్యాయులు హాజరు గురించి పాఠశాల విద్యా సంచాలకులు వారి సందేశం

బ్రిడ్జి కోర్సు దూర విద్యా విధానంలో పిల్లలకి ప్రారంభించారు

విద్యార్థులు వచ్చిన సందేహాల నివృత్తి కోసం పాఠశాలకు హాజరు కావాలని తెలియజేశారు

 పాఠశాల విద్యా సంచాలకులు వారి సందేశం

బ్రిడ్జి కోర్స్ (విద్యా వారధి) వర్క్ షీట్ లు సరిచూచుటకు, విద్యార్థుల సందేహాలు తీర్చటానికి ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు  ప్రతి మంగళ/బుధ /శుక్ర వారాలలో పాఠశాలకు హాజరవ్వాలా? వద్దా?..
అనే అంశంపై
గౌరవ CSE, AP గారి వివరణ... 

ఉపాధ్యాయుల హాజరు ఐచ్ఛికమే...సేవాదృక్పథంతో ఉపాధ్యాయులు వ్యవహరించాలని CSE సూచన


Click Here to Watch
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top