DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ లో ఖాళీలు

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది
మొత్తం ఖాళీలు- 311
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 81
మెకానికల్ ఇంజనీరింగ్- 82
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్- 60
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 12మెటల్లార్జీ- 10
ఫిజిక్స్- 14
కెమిస్ట్రీ- 7
కెమికల్ ఇంజనీరింగ్- 11
ఏరోనాటికల్ ఇంజనీరింగ్- 17
సివిల్ ఇంజనీరింగ్- 3
మ్యాథమెటిక్స్- 4
సైకాలజీ- 10

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 మే 29
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూలై 10 సాయంత్రం 5 గంటలు
విద్యార్హత- అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి. ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. గేట్, నెట్ స్కోర్ ఉండాలి.
దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళలకు ఫీజు లేదు.

Click Here to Official Website
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top