E-SR నమోదులో ప్రస్తుత సమస్యలు

E-SR నమోదులో ప్రస్తుత సమస్యలు

 ⌨︎➪1పార్ట్ 1లో అకౌంట్ డిటైల్స్ నందు PF ఏ జిల్లా , PF కు జాయిన్ ఐన తేదీ , 31మార్చి 2019 న గల బ్యాలన్స్ నమోదు చేసిన సేవ్డ్ సక్సెస్ ఫుల్ అని చూపుతుంది తరువాత ఖాళీగా చూపడం జరుగుతుంది.

 ⌨︎➪2  పార్ట్ 2లో నామినిగా ఇతరులను సోదరి/సోదరుడు చూపిన పుట్టిన తేదీ ఉద్యోగి చేరిన తేదీకి ముందు లాక్ చేయబడినది.

 ⌨︎➪.3పార్ట్ 3 లోయర్ ఈవెంట్స్ లో చేంజ్ ఇన్ పే లో  అప్రెంటిస్ లోని రూ 1200 మరియు 1500 చూపుటకు వీలు లేదు.

 ⌨︎➪4.సస్పెండ్ ఐన ఉద్యోగులు ఆన్ డ్యూటీ తీసుకొని SUBSTANCE అలెవెన్సు తీసుకోకుండా పూర్తి జీతం తీసుకున్నచో 50/75/25 అలెవెన్సు తీసుకున్నారా అని అడుగుతుంది.

 ⌨︎➪5.EL సరెండర్ చేసిన విషయం మాత్రం ఉన్నది .వేసవి సెలవులో పొందిన EL లు నమోదు చేయుటకు ఆప్షన్ లేదు. మరియు ఒక సంవత్సరంకు ఇచ్చే 6 ELs నమోదుకు ఆప్షన్ లేదు.

 ⌨︎➪6.బదిలీలు నమోదు చేయుటలో మూసివేసిన పాఠశాల పేరు రావడం లేదు.

 ➪⌨︎7.NOTIONAL INCREMENTS నమోదు చేయుటకు ఆప్షన్ లేదు.

 ➪⌨︎8.Medical fitness ఎప్పటిది పెట్టాలి ? ఎందుకంటే జాబ్ లో చేరే ముందురోజు తీసుకున్న దానికి ఆ తేదీ అనగా జాయినింగు ముందు రోజు రావడం లేదు.


☞︎︎︎ HCM e-SR లో finance వారు మాత్రమే ఇన్సిడెంట్ పెట్టగలరు.


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top