Job Recruitment in State Bank of India ఎస్‌బీఐలో జాబ్స్

Job Recruitment in State Bank of India ఎస్‌బీఐలో జాబ్స్‌..

▪️విద్యార్హతలు - ఎగ్జిక్యూటివ్‌ పోస్టుకు రూరల్‌ ఎకానమీ లేదా అగ్రికల్చర్‌లో డిగ్రీ లేదా పీజీ చేసి ఉండాలి. అలాగే అల్లైడ్‌ యాక్టివిటీస్‌ లేదా హార్టికల్చర్‌ కోర్సు చదివి ఉండాలి. సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుకు ఏ సబ్జెక్టులో అయినా డిగ్రీ లేదా పీజీ చేసి ఉండాలి. సోషల్‌ సైన్సెస్‌ లేదా సోషల్‌ వర్క్‌ కోర్సులు చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.


▪️శాలరీ స్కేల్‌ - ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వేతనం ఇస్తారు.
▪️రంగం - బ్యాంకింగ్‌
▪️దరఖాస్తులు ప్రారంభమయ్యే తేదీ - జూన్‌ 23, 2020
▪️ దరఖాస్తుల సమర్పణకు ఆఖరి తేదీ - జూలై 13, 2020

▪️వయస్సు అర్హత, ఫీజు వివరాలు…
మార్చి 31, 2020 వరకు


▪️ఎగ్జిక్యూటివ్‌ పోస్టుకు 30 ఏళ్లు, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుకు 35 ఏళ్లు వయస్సు మించరాదు.

▪️ అప్లికేషన్‌ ఫీజు రూ.750ని నెట్‌బ్యాంకింగ్‌, డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించాల్సిన పనిలేదు.


▪️ఎగ్జిక్యూటివ్‌ (ఎఫ్‌ఐ అండ్‌ ఎంఎం) - 241

▪️సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (సోషల్‌ బ్యాంకింగ్‌ అండ్‌ సీఎస్సార్‌) - 85

▪️మొత్తం పోస్టులు - 326

Online Registration Link:
 https://recruitment.bank.sbi/crpd-sco-2020-21-10/apply
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top