TCMS Toilet Cleaning Monitoring System Know your School Status


TCMS ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా మీ పాఠశాల వివరాలు నమోదు చేశారా లేదా తెలుసుకోవచ్చు తెలుసుకోవటానికి డాష్ బోర్డు ఆధారంగా వివరాలు తెలుసుకోవలెను.

# ముందుగా మీ జిల్లా ఎంపిక చేసుకోవాలి

# తర్వాత మీ మండలం ఎంపిక చేసుకోవాలి ఎంపిక చేసుకున్న తర్వాత ఆ మండలంలో ఉన్న పాఠశాలలన్నీ డిస్ప్లే చేయబడతాయి వాటిల్లో అప్లోడ్ చేసిన పాఠశాల ఎదురుగా Status స్టేటస్ లో Yes/No అని చూపబడుతాయి.

# అప్లోడ్ చేసిన పాఠశాలలు Yes అని చూపిస్తుంది

TCMS Dash Board

పాఠశాల పారిశుధ్య పర్యవేక్షణకు TCMS అప్లికేషన్ విడుదల.

Down load School Sanitation App - TCMS app from below link.

 Download Android App
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

APSCERT Abhayasa Spoken English Course DD Saptagiri 10th Class Live ClassesSubscribe My Whatsapp & Telegram Groups Promotion Lists Software More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top