Vidhya Varadhi Dooradarshan( Saptagiri) Monitoring Form

ఉపాధ్యాయులకు సూచనలు:-

ఈ రోజు నుండి జరిగే దూరదర్శన్(సప్తగిరి) పాఠాలను,విద్యార్థులందరూ వీక్షించేటట్లు తగిన సూచనలు ఇవ్వాలి..

** ప్రాధమిక విద్యార్ధులకు బ్రిడ్జి కోర్స్ మెటీరియల్(లెవెల్-1 మరియు లెవెల్-2)పుస్తకాలను వారి ప్రతిభా ఆధారంగా పంపిణీ చేయాలి..

** 1-5 తరగతి బోధించే ఉపాద్యాయులు ప్రతి మంగళవారం..6,7 తరగతి బోధించేవారు ప్రతి బుధవారం..8,9 తరగతి బోధించేవారు ప్రతి శుక్రవారం..10వ తరగతి బోధించేవారు ప్రతి బుధ,మరియు శుక్రవారాలు పాఠశాలకు హాజరై,విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయాలి.వర్క్ షీట్స్ మూల్యాంకనం చేయాలి..టీవీ లేని విద్యార్ధులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

** ఆయా దినాలలో ఉన్నతాధికారుల మానిటరింగ్ ఉంటుంది..

** స్కూల్ కాంప్లెక్స్ HMs,CRPs ల సహాయముతో కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలలను మానిటరింగ్ చేయాలి..

** MEO మరియు స్కూల్ కాంప్లెక్స్ HMs లందరూ Inspection report లను,ఈ క్రింద తెల్పిన గూగుల్ ఫారంలో సబ్మిట్ చేయవలెను..

http://forms.gle/aeikVWFbePCaaR268
Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top