3500 ప్రభుత్వ పాఠశాలలో ఎల్కేజీ యూకేజీ ప్రారంభించడానికి సన్నాహాలు

3500 ప్రభుత్వ పాఠశాలలో ఎల్కేజీ యూకేజీ ప్రారంభించడానికి సన్నాహాలు

▪️ ముందుగా ప్రభుత్వ పాఠశాలలో ఆవరణలో నిర్వహిస్తున్న అంగన్వాడి సెంటర్ లో ఎల్కేజీ యూకేజీ ప్రారంభించడానికి కసరత్తు చేస్తోంది

▪️ పూర్వ ప్రాథమిక తరగతుల సంబంధించి పాఠ్యప్రణాళిక సిలబస్ రూపొందించడానికి ప్రణాళికలు జరుగుతున్నవి

▪️ జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో పూర్వ ప్రాథమిక తరగతుల బోధించడానికి శిక్షణ తీసుకురానున్నారు

▪️ విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడానికి కూడా విద్యాశాఖ ఇస్తుంది
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top