నూతన విద్యావిదానం- 5+3+3+4 గురించి ఒక అవగాహన

నూతన విద్యావిదానం- 5+3+3+4 గురించి ఒక అవగాహన
ఇప్పటిదాకా మనం 10+2 విదానంలో 10 వ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యను పూర్తిచేస్తూ వస్తున్నాము.
మరియు 5 సంవత్సరాలు నిండిన విద్యార్థులకు l class లో Admission ఇస్తున్నాము

ఇకనుండి ......

l class ను Grade l గాను
ll class ను Grade ll గాను
lll class ను Grade lll గాను... ఇదేవిదంగా
Inter l year ను Grade Xl గాను
Inter ll year ను Grade XII గాను వ్యవహరిస్తారు.
>ప్రస్తుత నూతన విద్యా విదానంలో ఈ 10+2 విదానాన్ని తీసివేసి దాని స్టానంలో 5+3+3+4 అనే 4 దశల విదానాన్ని ప్రవేశపెడుతున్నారు.

5.Foundation course:
   -విద్యార్థి యొక్క 3వ సంవత్సరం నుండి 8వ సంవత్సరం వరకు

3.Pre-Primary Course:
    -విద్యార్థి యొక్క 9వ సంవత్సరం నుండి 11వ సంవత్సరం వరకు

3.Middle stage course:
    -విద్యార్థి యొక్క 12వ సంవత్సరం నుండి 14వ సంవత్సరం వరకు.

4.Secondary course:
     -విద్యార్థి యొక్క 15వ సంవత్సరం నుండి 18వ సంవత్సరం వరకు

>ఈ విదానంలోని మొదటి
5 సంవత్సరాలను: ఫౌండేషన్ కోర్సు అంటారు ఈ కోర్సులో 3 సంవత్సరాల్లో విద్యార్థికి అడ్మిషన్ ఇస్తారు.

ఈ 5 సంవత్సరాల ఫౌండేషన్ కోర్సులో విద్యార్థి:

మొదటి సంవత్సరం:   నర్సరీ.
రెండవ సంవత్సరం:    LKG.
మూడవ సంవత్సరం:  UKG గా అనుకోవచ్చు దీనిని ఫౌండేషన్ కోర్సు అంటారు.

4వ సంవత్సరం:Grade l
5వ సంవత్సరం:Grade II
ను పూర్తి చేస్తాడు.

>పైన తెలిపిన ఫౌండేషన్ కోర్సు పూర్తైన విద్యార్థులకు రెండవ దశలో 3 సంవత్సరాల ప్రీ ప్రైమరీ కోర్సు start అవుతుంది ఇందులో.

6వ సంవత్సరం:Grade lll
7వ సంవత్సరం:Grade IV
8వ సంవత్సరం.:Grade V
ను పూర్తిచేస్తాడు.

>ఈ విదంగా 2 వ దశ పూర్తైన విద్యార్థులకు మళ్ళీ 3 సంవత్సరాల మూడవ దశ middle stage start అవుతుంది. ఇందులో...

9వ సంవత్సరం.:Grade VI
10వ సంవత్సరం:Grade VII
11వ సంవత్సరం:Grade VIII ను పూర్తి చేస్తాడు.

®ఈ విదంగా 3 వ దశ middle stage ని విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులకు చివరి 4 వ దశ secondary stage start అవుతుంది ఇందులో...

12వ సంవత్సరం.:Grade IX
13వ సంవత్సరం.:Grade X
14వ సంవత్సరం.:Grade XI
15వ సంవత్సరం.:Grade XII
ను పూర్తి చేస్తాడు

>ఈ విదంగా 5+3+3+4=15 సంవత్సరాల విద్యను పైన వివరించిన 4 దశలలో విద్యార్థి తన మూడవ సంవత్సరం నుండి 18 సంవత్సరం వరకు Grade 1 నుండి Grade 12 ని పూర్తిచేస్తాడు..

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top