సెప్టెంబర్ 5వ తేదీ నుండి పాఠశాల ప్రారంభం: విద్యాశాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్

సెప్టెంబర్ 5వ తేదీ నుండి పాఠశాల ప్రారంభం: విద్యాశాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్

▪️ కేంద్ర ప్రభుత్వ గైడెన్స్ అనుసరించి సెప్టెంబర్ 5 నుండి పాఠశాల ప్రారంభం కావచ్చు

▪️ పాఠశాల తెరిచేలోపు విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాల అందేలా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు

▪️ ఏడో తరగతి నుండి పదో తరగతి విద్యార్థులకు ముందుగా పాఠ్యపుస్తకాల పంపిణీ చేయాలని సూచించారు

▪️ నాడు నేడు పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడొద్దు అని సూచించారు

▪️ డెమో పాఠశాల గుర్తించిన 30 పాఠశాలలో పనులు ఆగస్టు మొదటి వారం నాటికి పూర్తి చేయాలని సూచించారు
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top