ఈ రోజు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ముఖ్యాంశాలు


ఉపాధ్యాయ బదిలీలపై CSE తో ఉపాధ్యాయ సంఘాల చర్చలలో ముఖ్యాంశాలు
> *జూలై 7వ తేదీ వరకు స్కూల్స్ కు రావాలి, 7వ తేదీ తర్వాత వారానికి ఒకసారి రావాలి.*
> *జూలై 7 తర్వాత హైస్కూల్ ఉపాధ్యాయులు వారంలో రెండు సార్లు స్కూల్స్ కు వెళ్ళాలి*
> జూలై 7వ తేదీ లోపు UDISE+ వర్క్ పూర్తి చేయాలి.
> జూలై 7 వరకు బయోమెట్రిక్ తర్వాత బయోమెట్రిక్ హాజరుకు మినహాయింపు
> వారంలో ఒక రోజు పాఠశాలకు వెళ్ళుటకు కమీషనర్ ఆమోదం
> కంటోన్మెంట్ జోన్ లో ఉన్న ఉపాధ్యాయులకు,కంటోన్మెంట్ జోన్ లో ఉన్న పాఠశాలలకు,దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు పూర్తిగా మినహాయింపు > స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తామో చెప్పలేము.
> ఏ టీచర్ పోస్ట్ రద్దు కాదు.
> 40 వరకు 2 పోస్టులు....60 వరకు 3 వ పోస్టుకు అంగీకారం
> High School లో PS,BS కి 280 పై విద్యార్ధులు ఉన్న చోట 2 వ పోస్టు మంజూరు
> హైస్కూల్ లో సబ్జెక్ట్ టీచర్స్ లేని చోట UP స్కూల్ నుండి పంపించటం జరగుతుంది.
>10 వ తరగతి గ్రేడ్ లు లేకుండా అందరూ పాస్
>40 మంది విద్యార్థులు దాటితే 3వ రెగ్యులర్ ఉపాధ్యాయుడు లేకపొతే వాలంటీర్ ను ఇవ్వడానికి ఆంగీకరించిన గౌరవ కమీషనర్ గారు.
>DEO పూల్ లో ఉన్న పండిట్లలను UP స్కూళ్ళలో భర్తీకి అంగీకారం.
>బదిలీలు సర్వీసు పాయింట్లు, స్టేషన్ పాయింట్ల ఆధారంగానే జరుగుతాయి.
>0.25 points only for Service per year
>కేటగిరీ-4 కు 5పాయింట్లు, కేటగిరీ-3 కు 3పాయింట్లు, కేటగిరీ-2 కు 2పాయింట్లు, కేటగిరీ-1 కు 1పాయింట్
Tranafers Minimum 2years, Maximum 8 years
 5 Points for Spouse
UDISE లో చాలా తప్పులు సరిచేయడానికి అన్ని పాఠశాలలకు రేపట్నుంచి Edit Option ఇస్తారు.
బదీలిలు కు అకడమిక్ years ను పరిగణనలోకి తీసుకుంటారు.
ఇది కేవలం అనధికార సమాచారం మాత్రమే. అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే అధికారిక సమాచారం రావాల్సి ఉంది

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top