నాడు-నేడు: ఇండెంట్లు సరఫరా చేయుటకు సంసిద్ధత తనిఖీ జాబితా

నాడు-నేడు: ఇండెంట్లు సరఫరా చేయుటకు సంసిద్ధత తనిఖీ జాబితా

I. డ్యూయల్ డెస్క్‌లు, అల్నైరా, టేబుల్ & చైర్లు సరఫరా చేయుటకు:
1. తరగతి గది లోపల మరమ్మతులు ఫ్లోరింగ్‌తో సహా పూర్తిచేయాలి.
2. విద్యుదీకరణ పూర్తి: కన్సీల్డ్ వైరింగ్ మరియు స్విచ్ బోర్డ్లు ఫిట్టింగ్ పూర్తిచేయాలి.
3. పెయింటింగ్ చేసేటప్పుడు టార్పాలిన్‌తో డ్యూయల్ డెస్క్‌లను కవర్ చేయడానికి 22X10 అడుగుల పరిమాణంలోని రెండు టార్పాలిన్‌లను సిద్ధం చేయాలి.
II. పెయింటింగ్ వేయుటకు:
1. విద్యుదీకరణ పూర్తి చేయాలి.
2. గోడలు మరియు పైకప్పు మరమ్మతులు పూర్తి చేయాలి.
3. తలుపులు, కిటికీలు, గ్రిల్స్, గేట్లు మొదలైన వాటి మరమ్మతులు / నిర్మాణం పూర్తి చేయాలి.
4. మరుగుదొడ్ల నిర్మాణం అన్ని విధాలుగా పూర్తి చేయాలి.
5. ప్రస్తుతం ఉన్న బ్లాక్ బోర్డ్ చుట్టూ సిమెంట్ పట్టిని కూల్చివేయండి. గోడతో కలిసిపొయేటట్లు ప్లాస్టరింగ్ చేయాలి.
III. గ్రీన్ బోర్డ్ సరఫరా చేయుటకు:
1. పాత బ్లాక్ బోర్డ్ భాగంలో సిమెంట్ పట్టిని కూల్చివేయండి.
2. బ్లాక్ బోర్డ్ భాగాన్ని కూల్చివేసి, ఆ భాగం చక్కగా ప్లాస్టరింగ్ పూర్తి చేయాలి.
3. గ్రీన్ బోర్డ్ కోసం ఉద్దేశించిన స్థలంలో 9X5 అడుగుల గోడను పెయింట్ చేయాలి,      M / S బెర్గర్స్ పెయింటింగ్ వేసిఉండకపోతే ఐవరీ షేడ్ ఎమల్షన్ వేయాలి.
IV. ఫ్యాన్లు సరఫరా చేయుటకు:
1. విద్యుదీకరణ పూర్తి చేయాలి.
2. ఫ్లోరింగ్ పూర్తి చేయాలి.
V. శానిటరీ సామాను సరఫరా చేయుటకు: 
1. కొత్త మరుగుదొడ్ల కోసం రూఫ్ స్లాబ్ వేసి ఉండాలి.
2. ఇప్పటికే ఉన్న మరుగుదొడ్డి మరమ్మత్తులు మరమ్మత్తులు పూర్తికావాలి.
VI. స్మార్ట్ టీవీ సరఫరా చేయుటకు:
1. ఒక తరగతి గదిలో విద్యుదీకరణ మరియు పెయింటింగ్ పూర్తికావాలి.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top