ఈ పండ్లలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. మార్కెట్‌లో మనకు చాలా తక్కువ ధరకు జామ పండ్లు దొరుకుతాయి.
ఒక జామ పండును తినడం ద్వారా మనకు కేవలం 37 క్యాలరీలు మాత్రమే లభిస్తాయి. అందువల్ల దీన్ని తింటే బరువు పెరుగుతామని ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇక ఇందులో 8 గ్రాముల పిండి పదార్థాలు, 3 గ్రాముల ఫైబర్ ఉంటాయి. 100 గ్రాముల బరువు ఉండే ఒక జామ పండులో దాదాపుగా 228.3 మిల్లీగ్రాముల వరకు విటమిన్ సి మనకు లభిస్తుంది. అందువల్ల జామ పండ్లను తింటే విటమిన్ సి మనకు పుష్కలంగా లభిస్తుంది. దాంతో శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది

0 comments:
Post a Comment