మనబడి నాడునేడు పధకం క్రింద రాష్ట్రంలో 30 పాఠశాలలని డెమో పాఠశాలలుగా గుర్తించి వాటిని కార్పొరేట్ పాఠశాలలకు సరిసమానంగా అభివృద్ధి పరచటానికి జిల్లా అధికారులను నియమించిన సంగతి మనకు తెలిసిందే.వీటిని APSS, APWWIDC, M&PHD సంస్థలు పర్యవేక్షిస్థాయి. ఈ డెమో పాఠశాలలని రాష్ట్ర అధికారులు సందర్శించిన సమయంలో, ఆ పాఠశాలలకు కొన్ని అదనపు సౌకర్యాలు కల్పించాలని సూచనలు వచ్చిన నేపథ్యంలో... డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, పాఠశాల వేదిక, అదనపు టాయిలెట్స్, గ్రానైట్ టైల్స్, కాంపౌండ్ వాల్ ఎత్తు పెంపుదల మొదలగు పనులు చేయించుటకు 29 డెమో పాఠశాలలకు 1230.17 లక్షల రూపాయల రివైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేయడమైనదని CSE AP ఉత్తర్వులు జారీ చేసారు.(డెమో పాఠశాలల జాబితా జతపరచబడినది)
Download Instructions and Schools list
Download Instructions and Schools list
0 comments:
Post a Comment