దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ::- 1-10 తరగతుల విద్యార్థులకు వీడియో పాఠాలు
జూలై 13 నుండి జూలై 31 వరకు::- వీడియోపాఠాల ప్రసార సమయం సారిణి.
వారానికి ఐదు రోజులు వీడియో పాఠాలు ప్రసారం అవుతాయి.
శని,ఆదివారాలలో ప్రసారము కావు.
1,2 తరగతులు::ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు.
3,4 ,5 తరగతులు:: మధ్యాహ్నం 12 గంటల నుండి 1 వరకు
6,7 తరగతులు::- మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల వరకు
8,9 తరగతులు:: మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు
10వ తరగతి :: ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ( లాంగ్వేజెస్)
సాయంత్రం నాలుగు గంటల నుండి 5గంటల వరకు ( నాన్ లాంగ్వేజెస్)
0 comments:
Post a Comment