జియో ఫోన్ 2 ను కస్టమర్లు నెలకు రూ.141 ఈఎంఐతో కొనుగోలు చేయవచ్చు.
▪️ ఈ ఆఫర్ కేవలం క్రెడిట్ కార్డులు కలిగిన వారికే వర్తిస్తుంది.
▪️క్రెడిట్ కార్డుతో నెలకు రూ.141 ఈఎంఐతో జియో ఫోన్ 2 ఫీచర్ ఫోన్‌ను కొనవచ్చు.
▪️జియో ఫోన్ 2 ఫీచర్ ఫోన్ ధర ప్రస్తుతం మార్కెట్‌లో రూ.2,999గా ఉంది.
▪️దీన్ని నెలకు రూ.141 ఈఎంఐతో ప్రస్తుతం క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే సౌకర్యం అందిస్తున్నారు.
▪️ వినియోగదారులు ఫోన్‌ను ఆర్డర్ చేస్తే 3 నుంచి 5 రోజుల లోగా డెలివరీ పొందవచ్చు
▪️ఇక రూ.99కి గాను వినియోగదారులకు 14 జీబీ డేటా వస్తుంది. ఉచిత కాల్స్ కూడా రానున్నాయి
జియో ఫోన్ 2 ఫీచర్ ఫోన్‌లో ఫీచర్స్
▪️2.4 ఇంచ్ డిస్‌ప్లే, కై ఓఎస్, వాట్సాప్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్ యాప్స్, క్వర్టీ కీప్యాడ్, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ, 24 భారతీయ భాషలకు సపోర్ట్, డెడికేటెడ్ వాయిస్ అసిస్టెంట్ బటన్, 512ఎంబీ ర్యామ్, 4జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, 4జీ వీవోఎల్‌టీఈ తదితర ఫీచర్లను అందిస్తున్నారు
0 comments:
Post a Comment