పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేయడానికి పాన్ కార్డులో ఉన్న వివరాలు ఆధార్ కార్డు లోన్ వివరాలు ఒకే విధంగా ఉండాలి అలా లేని పక్షంలో పాన్ కార్డు లేదా ఆధార్ కార్డు లో వివరాలు మనం సరి చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ కార్డుల వివరాలు సరి చేసుకోవాలంటే ఆధార్ సెంటర్ కి వెళ్లి సరి చేసుకోవాల్సి ఉంటుంది
▪️పాన్ కార్డు వివరాలు సరి చేసుకోవాలంటే మనం ఏ సెంటర్ కు వెళ్లకుండానే మన మొబైల్ ద్వారా సరిచేసుకునే అవకాశం ఉన్నది
▪️ఇలా సరి చేసుకోవడానికి ఉపయోగపడే ఆండ్రాయిడ్ అప్లికేషన్ UMANG ద్వారా సరి చేసుకోవచ్చు
▪️సరి చేసుకోవాలంటే ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లో నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ కావాల్సి ఉంటుంది
▪️ సెర్చ్ బాక్స్ లో పాన్ కార్డ్ అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి
▪️ వాటిలో పాన్ కార్డు కరెక్షన్ ఎంపిక చేసుకుని మీ పాన్ కార్డు వివరాలు సరిచేసుకోవాలి
0 comments:
Post a Comment