మిత్రులారా E SR కోసం ఫొటోస్ తీయడానికి కి ఈ యాప్ డౌన్లోడ్ చేసి దీనిద్వారా ఫొటోస్ ని తీయండి. డాక్యుమెంట్ స్కానర్ అనేది చివర్లో మొత్తం SR అంతా scan చేయడానికి మాత్రమే ఉపయోగించండి. ఫొటోస్ తీయడానికి మాత్రం ఈ యాప్ ను ఉపయోగించండి.
మొదటగా మీరు కావలసిన ఫొటోస్ అన్నీ మీ మొబైల్ కెమెరా ద్వారా ఫొటోస్ తీయండి అప్పుడు ఈ యాప్ ఓపెన్ చేసి సెలెక్ట్ ఫొటోస్ మీద క్లిక్ చేయండి
ఉదాహరణకి మీకు కావాల్సిన ఫోటో సెలెక్ట్ ఫొటోస్ లో సెలెక్ట్ చేస్తే పై విధంగా కనబడుతుంది
రొటేట్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఫోటో మీ వైపు తిరుగుతుంది. తర్వాత క్రాప్ సెలెక్ట్ చేసి ఇ ఫొటోస్ ఎక్స్స్ భాగాన్ని తగ్గించండి. తర్వాత రీ సైజ్ బటన్ పై క్లిక్ చేసి 50% మీద క్లిక్ చేస్తే కే బి లోకి మారుతుంది.
మారిన తర్వాత రీప్లేస్ బటన్ పై క్లిక్ చెయ్యగా yes అనే బటన్ పై క్లిక్ చేయగా ఆ ఫోటో సెలెక్ట్ ఫొటోస్ లో మొదటి స్థానంలో ఉంటుంది. ఇదేవిధంగా మీ తీసిన ఫొటోస్ అన్ని చేసుకోండి
0 comments:
Post a Comment