Five - Day Online Training Programme on Creating Inclusive Classrooms through Curricular Adaptations for Special Educators

 గౌరవ SPD, సమగ్ర శిక్ష, ఆంధ్రప్రదేశ్ వారి ఉత్తర్వుల ప్రకారం సహిత విద్య పై 

Five - Day Online Training Programme on Creating Inclusive Classrooms through Curricular Adaptations for Special Educators  ఆన్ లైన్ శిక్షణా కార్యక్రమము ది. 17.08.2020 నుండి  21.08.2020  వరకు నిర్వహించబడును. ఈ క్రింది youtube link ను ఉపయోగించి, computer / laptop / tab /smart phone ల ద్వారా జిల్లాలోని అందరు School Assistants under IEDSS, IERPs and  General Teachers  ఇవ్వబడిన schedule  ప్రకారం శిక్షణా కార్యక్రమమునకు హాజరు కావలెను. శిక్షణా కార్యక్రమములో పాల్గొన్న వారందరికీ certificates ఇవ్వబడును.  

Link to join online class : 

https://www.youtube.com/c/Vivekanandauniversity-cbeOrg 


ప్రతి రోజు శిక్షణా కార్యక్రమము ముగిసిన తర్వాత తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఈ క్రింది link ను ఉపయోగించి attendance, photos లను  upload చేయవలెను.  

Link to upload daily attendance :  

https://zfrmz.com/QmAAPeDFi1GfvQ8TU0Ii   

కావున ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు వారి పరిధిలోని School Assistants under IEDSS, IERPs and  General Teachers అందరు శిక్షణా కార్యక్రమములో పాల్గొనునట్లు మరియు ప్రతిరోజు attendance లింక్ నందు అప్ లోడ్ చేయునట్లు పర్యవేక్షణ చేయవలెనని తెలపడమైనది...

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top