అందరికీ తెలియజేయునది ఏమనగా జగనన్న గోరుముద్ద మరియు స్కూల్ శానిటేషన్ మానిటరింగ్ నకు సంబంధించి ప్రధానోపాధ్యాయులు యొక్క INSPECTION కొరకు దిగువ IMMS APP లింక్ ఇవ్వబడింది.
మొదటిగా ఇవ్వబడిన లింకు ద్వారా APP ను ఇన్స్టాల్ చేయవలెను.ఇన్స్టాలేషన్ అయిన తర్వాత యాప్ ఓపెన్ చేసి మీకు ఇవ్వబడిన USER NAME మరియు PASSWORD ను ఎంటర్ చేసి LOGIN పైన క్లిక్ చేయవలెను.
*JAGANANNA GRUMUDDA(MDM)*
1)లాగిన్ అయిన తరువాత జగనన్న గోరుముద్ద(MDM) పైన క్లిక్ చేసి తరువాత MDM INSPECTION పైన క్లిక్ చేయవలెను. ఇప్పుడు మీకు స్కూల్ పేరు కనపడుతుంది దాని పైన క్లిక్ చేస్తే మీకు INSPECTION ఫామ్ ఓపెన్ అవుతుంది.
2) అందులో అడిగిన వివరములు అన్నీ నమోదుచేసి ఫొటోస్ అప్లోడ్ చేసి రిమార్క్స్ రాసి సబ్మిట్ చేయవలెను.
తరువాత
*SANITATION MONITORING SYSTEM (SMS)*
1) మరల వెనుకకు వచ్చి SANITATION MONITORING SYSTEM (SMS) పైన క్లిక్ చేసి తరువాత పైన కనబడుతున్న IMMS Government of Andhrapradesh కు ఎదురుగా సర్కిల్ లో ఉన్న ఏరో మార్క్ తో కూడిన బాక్స్ పైన క్లిక్ చేయవలెను.
2) తరువాత INSPECTION FORM పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు స్కూల్ పేరు కనపడుతుంది దాని పైన క్లిక్ చేస్తే మీకు INSPECTION ఫామ్ ఓపెన్ అవుతుంది.
3) అందులో అడిగిన వివరములు అన్నీ నమోదుచేసి రిమర్క్స్ రాసి సబ్మిట్ చేయవలెను.
Download District Wise Schools List
0 comments:
Post a Comment