Work Sheets విద్యాశాఖ వర్క్‌షీట్లు విడుదల

 విద్యాశాఖ వర్క్‌షీట్లు విడుదల

రాష్ట్రంలో సెప్టెంబర్‌ ఒకటి నుంచి ప్రారంభమయ్యే  డిజిటల్‌ పాఠాలను నేర్చుకోవడంతోపాటు వాటిని ప్రాక్టీస్‌కు అనుకూలంగా రూపొందించిందిన వర్క్‌షీట్లను సోమవారం ఎస్సీఈఆర్టీ విడుదలచేసింది. తెలంగాణ ఎస్సీఈఆర్టీ అధికారిక వెబ్‌ సైట్‌(https:// scert.telangana.gov.in )ద్వారా 2-10 తరగతుల ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు, ఉపాధ్యాయులందరూ ఈ వర్క్‌బుక్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్‌ భాషల్లో అన్ని సబ్జెక్టులు ప్రాక్టీస్‌ చేసుకొనే విధంగా వర్క్‌షీట్‌ను రూపొందించినట్టు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ బీ శేషుకుమారి తెలిపారు.*



https://www.scert.telangana.gov.in/Worksheets_24082020/mobile/index.html


 పై లింక్ లో worksheets అందుబాటులో ఉన్నాయి.2 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top