డీఎస్సీ 2018 :: ఎస్జీటీ నియామకాలు ఎంపికైన అభ్యర్థులు 28 తరువాత విధులలో చేరవచ్చు.

 డీఎస్సీ 2018 :: ఎస్జీటీ నియామకాలు


★ 2203 అభ్యర్థుల వెరిఫికేషన్ పూర్తయ్యింది.


★ మిగిలిన అభ్యర్థుల వెరిఫికేషన్ ఈ రోజుతో పూర్తి. 


★ ఎస్జీటీ కేటగిరీ లో 3524 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించాం. 



★ ఈ నెల 25,26 తేదీలలో కౌన్సిలింగ్ నిర్వహిస్తాం.


★ రేపటి లోగా  అభ్యర్థులకు యస్.యం.యస్ ద్వారా సమాచారం.


★ అపాయింట్మెంట్ లెటర్లు కూడా అదే రోజు అందజేస్తాం.


★ ఎంపికైన అభ్యర్థులు 28 తరువాత విధులలో చేరవచ్చు.


విద్యాశాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ గారు. 

మూలం ::- సాక్షి

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top