AP Sarkar Seva Android App

 ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల సేవలు ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ నందు లభ్యమగును వివిధ రకాల ప్రభుత్వ స్కీములు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?  స్టేటస్ ఎలా తెలుసుకోవాలి?  ఈ సర్కారు సేవ అనే ఆండ్రాయిడ్ అప్లికేషన్ నందు లభ్యమగును...

            ఆధార్ సమాచారం, పాన్ కార్డ్ సమాచారం, ఆదాయపు పన్ను సమాచారం, పాస్‌పోర్ట్ సమాచారం, వీసా సమాచారం, పోస్టల్ సమాచారం, రైలు సమాచారం, మీభూమి, జిఎస్‌టి సేవలు వంటి అన్ని సేవల సమాచారాన్ని ఒకే చోట తనిఖీ చేయడానికి ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్  సహాయం చేస్తుంది



ఈ App లోని సేవలు :

రేషన్ కార్డ్ స్టేటస్ 

అమ్మఒడి పథకం 

రైతు భరోసా 

PM కిసాన్ స్టేటస్ 

ఆధార్ కార్డు స్టేటస్ 

జగనన్న విద్యా దీవెన 

పింఛను స్టేటస్ 

నేతన్న నేస్తం 

వైఎస్సార్ చేయూత 

వైఎస్సార్ తోడు 

పెళ్లి కానుక.

వాహన మిత్ర 

ఆరోగ్య శ్రీ 

ప్రజసాధికార సర్వే.

ఓటర్ కార్డ్ 

జాతీయ ఉపాధి

బ్యాంక్ బ్యలెన్స్ ఎంక్వయిరీ 

ఎమర్జెన్సీ ఫోన్ నెంబరులు.

ఆంధ్ర ప్రదేశ్ సమాచారం.

వాలంటీర్స్ మొబైల్ apps

వాలంటీర్స్ salary status 

మీ వాలంటీర్ తెలుసుకోండి...? 

అన్ని ప్రభుత్వ పథకాల అప్లికేషన్ ఫారం

సచివాలయం సమాచారం 

డైలీ అన్ని న్యూస్ పేపర్స్.

ఇసుక బుకింగ్

అన్ని పథకాల స్టేటస్ చెకింగ్ 

స్పందన 

హెల్ప్ లైన్ నంబర్స్ 

వైఎస్సార్ క్యాలెండర్


Download AP Sarkar Seva Android App

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top