AP SCERT E Books(Text Books) Official Android App

          AP SCERT వారు ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు నూతనంగా ముద్రించబడిన పాఠ్యపుస్తకాలు ఆండ్రాయిడ్ అప్లికేషన్ రూపంలో అందుబాటులోకి ఉంచడం జరిగింది ఉపాధ్యాయులు విద్యార్థులు వారికి అవసరమైన పాఠ్య పుస్తకాలు సెమిస్టర్  వారీగా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కలదు.

             మీ మొబైల్ ఎందుకు ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుని నూతనంగా ముద్రించబడిన పాఠ్యపుస్తకాలు డౌన్లోడ్ చేసుకోగలరు. ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ నందు పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్కులు, హ్యాండ్ బుక్ లు, పేరెంట్ బుక్స్, వార్షిక క్యాలెండర్ లు వివిధ రకాల వీడియోలు అందుబాటులో కలవు.....


APSCERT OFFICIAL E- TEXT BOOKS APP OF AP Govt.|ఆంధ్రప్రదేశ్ నూతన పాఠ్యపుస్తకాలు 1 నుండి 10 తరగతులు నూతన యాప్



 1. Textbooks


2. Workbooks


3. Handbooks


4. Academic calendar


5. Parent book


6. Videos

అన్నీ ఒకే చోట.....

A free and open app that can be installed and used by the school children to view the class study material. App has the pdf versions of the following components


1. Textbooks

2. Workbooks

3. Handbooks

4. Academic calendar

5. Parent book

6. Videos


Pdfs are placed in the app class, semester , subject and lesson wise. Pdfs will be saved offline on the student mobile for the first time access, which further enables the student to walk through the lessons offline. Web interfaces are developed to upload the pdfs and to add / edit the subjects whenever required.


Download AP E Books Android App



Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information


Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top