చైల్డ్ ఇన్ఫో లో కొత్తగా విద్యార్థులను నమోదు చేసుకోవాలి అంటే.
పైన పేర్కొన్న లింక్ ద్వారా లాగిన్ అయి స్కూల్ DISE కోడ్ మరియు చైల్డ్ ఇన్ఫో కి మీ స్కూల్ కి పెట్టుకున్న PASSWORD , మరియు అక్కడ ఇచ్చిన క్యాప్చ కోడ్ నమోదు చేసి లాగిన్ పై క్లిక్ చేయాలి. ఇంతకు పూర్వం ఏ పాఠశాల ల చదవని విద్యార్థులు అనగా 5 సంవత్సరాలు నిండిన
1వ తరగతిలో జాయిన్ అయ్యే విద్యార్థుల వివరాలు నమోదు చేయుటకుల సర్వీసెస్ లో
S1.1
New student Registation పై క్లిక్ చేసి
స్టూడెంట్ ఆధార్ నెంబర్ నమోదు చేసి సెర్చ్ చేయడం ద్వారా మిగిలిన వివరాలు అన్ని నమోదు చేసి సబ్మిట్ చేయవలెను.
S1.2
మన పాఠశాలలో ఉన్న అందరూ విద్యార్థుల వివరాలు
అప్డేట్ చేయవలసి ఉన్నది.
ఇక్కడ తప్పనిసరిగా తల్లి ఆధార్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్ పాతది WAP, RAP, JAP, TAP
అను ఇంగ్లీష్ అక్షరాలతో మొదలు అయ్యే వి నమోదు చేసి మిగిలిన అంకెలు మొత్తం నమోదు చేయవలెను.
అలాగే విద్యార్థి తల్లి అకౌంట్ నెంబర్, IFSC కోడ్ ఎంటర్ చేసి అప్డేట్ చేయవలెను అలాగే
ఏమైనా తప్పుగా నమోదు ఐన కూడా ఈ ఆప్షన్ లొనే సరి చేయవచ్చును.
S1.3
ఇక్కడ విద్యార్థి ఆధార్ నంబర్ నమోదు చేసి సెర్చ్ కొడితే ఆ విద్యార్థి డ్రాప్ బాక్స్ లో ఉంటే
ఇక్కడ నుండి సెలెక్ట్ చైల్డ్ పై క్లిక్ చేసి
తదుపరి అక్కడ ఉన్న వివరాలు నింపి మన స్కూల్ లోకి ఏ క్లాస్ కి కావాలి అంటే ఆ క్లాస్ కి తెచ్చుకోవచ్చు.
S1.4
ఇక్కడ మన పాఠశాలలు చదివి TC కానీ RECORD షీట్ కానీ తీసుకొని వెళ్లి ఉంటే వారిని
డ్రాప్ బాక్స్ లో పెట్టవచ్చు.
https://schooledu.ap.gov.in/SIMS20/logout.htm
0 comments:
Post a Comment