నెగటివ్ మార్కులు ప్రవేశపెట్టడానికి ముందు, కనీస పాస్ మార్కులు ఉండేవి 40%, ప్రతికూల మార్కులు ప్రవేశపెట్టిన తరువాత మరియు అది 35% కి తగ్గించబడింది.కనీస అర్హత మార్కులు తగ్గినప్పటికీ, ఉపాధ్యాయులకి ఆన్‌లైన్‌లో పరీక్షలు మరియు ప్రతికూల మార్కుల వలన ఉత్తీర్ణతా శాతం చాలా తక్కువగా ఉంటుంది
డిపార్ట్మెంట్ టెస్టుల్లో నెగటివ్ మార్కులు తొలగింపు ఉత్తర్వులు
Depart mental test నెగటివ్ మార్కుల విధానాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు విడుదల
ఇకపై ఇవ్వబోయే నోటిఫికేషన్ ద్వారా జరిగే పరీక్షలకు 40మార్కులకు పాస్ . నెగెటివ్ మార్కులు లేవు
మే2020 కొరకు ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషనుకి ( ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి) ఈ మార్పు వర్తించదు
ఇకపై జరిగే వాటికి వర్తిస్తుంది. కనుక అభ్యర్ధులు గమనించగలరు.
0 comments:
Post a Comment