విద్యార్థులుకు..మూడు మాస్కులు పంపిణీ చేయనున్న ప్రభుత్వం
★ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు మూడు మాస్కుల చొప్పున ఉచితంగా పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
★ త్వరలో పాఠశాలలు పునఃప్రారంభించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది.
★ ఈ క్రమంలో కొవిడ్ కేసులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు వీటిని పంపిణీ చేయనుంది.
★ నాణ్యతాపరంగా ఇబ్బంది లేకుండా రెండు లేయర్లున్న వాటిని పంపిణీ చేయనున్నారు.
★ ఒక్కో విద్యార్థికి మూడు చొప్పున మాస్కులను సిద్ధం చేయనున్నారు.
0 comments:
Post a Comment