ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టే ఈ నేపథ్యంలో నూతనంగా ఈ రోజున నియామకాలు చేపట్టే వారికి ఈ అడహాక్ తరహా పద్ధతుల్లో నియామకాలు కేటాయించినట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన ప్రమోషన్ లో కోన్ని పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా లేకుండా వున్నవి. వాటిని నూతనంగా చేపట్టిన నియామకాలలో ఉపాధ్యాయుల భర్తీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ జారీ చేసిన మార్గదర్శకాల్లో నాల్గో కేటగిరీ లోని పాఠశాలల్లో ఎంపికైన వారిని నియమించాల్సి ఉంది.అయితే ఆ కేటగిరీలోని ప్రాంతాలు లేకపోవడంతో మూడో కేటగిరీ ప్రాంతాల్లోని పాఠశాలల్లో వీరిని నియమిస్తున్నారు.
ప్రస్తుతం వీరికి కేటాయిస్తున్న స్థానాలు శాశ్వతం కాదు.
పోస్టులన్నీ అడహక్ పద్ధతిలో ఇస్తారు. త్వరలో జరగ
నున్న ఉపాధ్యాయుల బదిలీల్లో వీరికి ఇప్పుడు కేటాయి
స్తున్న స్థానాలను ఖాళీగా చూపుతారు.
Source: వార్తాపత్రికలో ఉన్న సమాచారం ఆధారంగా......
0 comments:
Post a Comment