E-SR నమూదులో చాలా మంది ఉపాధ్యాయులు పుట్టినతేది, జాయినింగ్ తేదీ మరియు పేరు తప్పుగా నమూదై ఉన్నాయి వాటిని ఎట్లా సరిచేయాలి..?

 E-SR నమూదులో చాలా మంది ఉపాధ్యాయులు పుట్టినతేది, జాయినింగ్ తేదీ మరియు పేరు తప్పుగా నమూదై ఉన్నాయి..

వాటిని ఎట్లా సరిచేయాలి..?


1. cfms.ap.govt.in ను క్లిక్ చేసి  Homepage లో గల  CFMS Helfdesk లో DDO లాగిన్ లో చేయాలి..


2.DDO Login: User Id: DDO cfms Id.Password: DDO చే క్రియేట్ చేయబడినది..


3.HCM E-SR Related Issue లో ESR Data related view Details లో Complete పెట్టాలి.. Human Capital Departmentకి  Migrate అయిన  Employees మాత్రమే ఇందులో చేయాలి..మనకు వర్తించదు..


Report HRMS Employee Issues:

4.ఇందులో HRMS Employees Issues ను Click చేసి, DOB & DOJ సరిచేయడానికి గల పిర్యాదును 2nd టైల్ ను క్లిక్ చేసిన Complete Box Open అగును..

కంప్లైంట్ బాక్స్ లో Complete నమూదు చేసి..

5.DDO Letter, సంబంధించిన SR Entrees Copies మరియు DOB కి SSC Certificate Scan చేసి  Upload చేయాలి.. Complete నమూదు చేసి  Submit చేయాలి..


6.Employees పేరు సరిచేయడానికి 6th టైల్ ను క్లిక్ చేసి పిర్యాదు చేయాలి..

మన పిర్యాదు 3-5 days లో పరిష్కరించబడును..



Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top