ESR Employee Status Report by DDO WISE
ఈ సర్వీస్ రిజిస్టర్ స్టేటస్ రిపోర్ట్. మీ డి.డి.ఓ కోడ్ ఇచ్చి ఎవరు స్టార్ట్ చేయలేదు, ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు కంప్లీట్ చేశారు అనేది పేర్లతో సహా తెలుసుకోండి.
1. డిపార్ట్మెంట్ కోడ్ ఎంపిక చేసుకోండి
2. మీ జిల్లా ఎంపిక చేసుకోండి
3. మీ DDO Code ఎంపిక చేసుకోండి
4. మీ DDO code పరిధిలోని ఉపాధ్యాయుల వివరాలు ఎవరు ప్రారంభించారు ఎవరు పూర్తిచేశారు స్టేటస్ త తెలుసుకోవచ్చు
0 comments:
Post a Comment