1, 3, 5, 7 తరగతులు ఒకరోజు, 2,4,6,8 తరగతులకు మరో రోజు తరగతులు

 రెండు రోజులకు ఒకసారి తరగతులు


విద్య ఉపాధ్యాయ తాజా సమాచారం కోసం క్రింది వాట్స్అప్ గ్రూప్ లో చేరండి

*నవంబరు 2న స్కూళ్లు తెరుస్తారు


*1, 3, 5, 7 తరగతులు ఒక రోజు.


 *2,4, 6, 8 తరగతులు మరోరోజు నిర్వహిస్తారు.


*ఒక వేళ విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉంటే మూడు రోజులకు ఒకసారి తరగతులు నిర్వహిస్తారు.*అదే విధంగా స్కూళ్లు కేవలం మధ్యాహ్నం వరకు మాత్రమే పని చేస్తాయి


 *భోజనం పెట్టి విద్యార్థులను ఇంటికి పంపిస్తారు.


*నవంబరు నెలలో ఇది అమలవుతుంది.


*డిసెంబరులో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.


*ఒక వేళ తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపకపోతే, వారి కోసం ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలి

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top