ఏపీలో నవంబర్ 2 నుంచి కాలేజీలు ప్రారంభం
వాటితోపాటుగా 9 మరియు 10 తరగతులు, ఇంటర్ తరగతులు కూడా ప్రారంభం
నవంబర్ 23 నుండి 6 7 8 తరగతులు ప్రారంభం
డిసెంబర్ 14 నుండి 1 నుండి 5 తరగతులు ప్రారంభం
పాఠశాల ఒంటిపూట మాత్రమే జరుగుతుంది. తరగతులు న రొటేషన్ పద్ధతిలో నిర్వహించడం జరుగుతుంది
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం తరగతులు రోజు విడిచి రోజు నడపనున్నారు. హాఫ్‌డే మాత్రం నిర్వహిస్తారు
అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థలకు అన్నింటికీ కూడా ఇదే షెడ్యూల్ వర్తిస్తుంది
Source: సాక్షి న్యూస్
విద్యా ఉద్యోగ సమాచారం కోసం క్రింది గ్రూప్ లో చేరండి
https://chat.whatsapp.com/GYDDKVgo7dCEXBRbhfyBYs
0 comments:
Post a Comment