ఐటీ రిటర్నుల దాఖలు గడువు పొడిగింపు డిసెంబరు 31 వరకూ పొడిగింపు


  •  ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయడానికి డిసెంబర్ 31 వరకు గడువు
  • కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి శనివారం ఉత్తర్వులు జారీ

      ఆదాయపన్ను రిటర్నుల దాఖలు గడువు పెంచుతూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరం (అసెస్ మెంట్ సంవత్సరం 2020-21)కి సంబంధించిన ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయడానికి డిసెంబర్ 31 వరకు గడువు పొడిగించింది.  కొవిడ్ మహమ్మారి ద్వారా తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇది వరకు ఈ గడువును జులై 31 నుంచి నవంబర్ 30కి పెంచగా, ఇప్పుడు దాన్ని డిసెంబర్ 31 వరకు పొడిగించారు.


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top