రెండు డి ఎ లు పెండింగ్ జీతాలు చెల్లించడానికి గౌరవ సీఎం అంగీకారం  • నవంబర్ నెల జీతాలతో చెల్లింపు కు అంగీకారం 


▪️ కోవిడ్‌ కారణంగా రెండు నెలల పాటు తగ్గించిన డిఫర్‌ జీతాలు ఇచ్చేందుకు అంగీకారం 

▪️ కోవిడ్ సోకిన ఉద్యోగులకు 30 రోజుల ప్రత్యేక సెలవు ఇవ్వాలని ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారు పే

▪️డిఫర్ జీతాలు, పెన్షన్లు, రెండు డీఏలు నవంబరు నెలలో ఇచ్చేందుకు అంగీకరించినట్లు ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు
విద్యా ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి

https://chat.whatsapp.com/DXNrUIbwuUa3mwAZWrhWs6

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top