జిల్లాల పునర్విభజన నేపథ్యంలో వివిధ డిపార్ట్మెంటల్ లతో సమావేశం

జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ డైరెక్టర్ వివిధ శాఖలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం 29.10.20 ఇబ్రహీంపట్నం లోని ఆంజనేయ టవర్స్ నందు బ్లాక్ సి లో నిర్వహించబడుతుంది. సంబంధిత శాఖ అధికారులు పూర్తి సమాచారంతో ఈ సమావేశానికి హాజరుకావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రెండు షిఫ్టు లలో సమావేశం నిర్వహిస్తున్నారు. పాఠశాల విద్యా శాఖ తరపున ఈ సమావేశంనకు ఉదయం పూట హాజరుకావాల్సి ఉన్నది.



Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top