ట్రిపుల్‌ ఐటీల అడ్మిషన్లకు ప్రవేశపరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేయాలని నిర్ణయం

 ట్రిపుల్‌ ఐటీల అడ్మిషన్లకు ప్రవేశపరీక్ష: కేసీ రెడ్డి▪️ప్ర తి  విద్యా సంవత్సరం పదో తరగతి మార్కుల ఆధారంగా ట్రిపుల్‌ ఐటీ లో అడ్మిషన్ ప్రక్రియ కొనసాగింది. 

▪️ ఈ విద్యా సంవత్సరం కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించ లేదు. పదో తరగతి పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసే వారు 

 ▪️ఆర్‌జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్‌ ఐటీల్లో అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా టెస్ట్‌ కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు చాన్సెలర్‌ కేసీ రెడ్డి తెలిపారు.

 ▪️నూజివీడు ట్రిపుల్‌ ఐటీ క్యాంప్‌సలో శనివారం ఆయన మాట్లాడుతూ ప్రవేశపరీక్ష నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దీనిపై విధివిధానాల రూపకల్పనకు టెస్ట్‌ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top