గతంలో జరిగిన బదిలీలలో హెల్త్ కార్డు మీరు నూతనంగా మారిన పాఠశాలలో చూపించకపోతే ఏ విధంగా మార్చుకోవాలి.
How to Transfer Health Card in New School
ముందుగా మన మన వ్యక్తిగత లాగిన్లో మారినా పాఠశాల ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నది.... ఇలా సాధ్యంకాని పక్షంలో లో హెల్త్ కేర్ ట్రస్ట్ వారికి మన వివరాలు మెయిల్ చేసినట్లయితే వారే మార్చుతారు ఏ వివరాలు పంపించాలి క్రింద వివరించడం జరిగింది.
పంపించాల్సిన వివరాలు:
- మన ట్రెజరీ ఐడి
- ప్రస్తుతం పని చేస్తున్న పాఠశాల వివరాలు
- శాలరీ సర్టిఫికెట్
- DDO కవరింగ్ లెటర్
- వ్యక్తిగత రిక్వెస్ట్ లెటర్
- ట్రాన్స్ఫర్ ఆర్డర్
పైన పేర్కొన్న వివరాలు మెయిల్ చేసినట్లయితే గ్రీవెన్స్ సిబ్బంది మీ వివరాలు అప్డేట్ చేస్తారా
e-mail : ap_ehf@ysraarogyasri.ap.gov.in
తాజా సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూపు లో చేరండి
https://chat.whatsapp.com/DKqHoq7EZrfDBvudRlMqiM



Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment