Jagananna Vidya Kanuka App ఉపయోగించేటప్పుడు గమనించవలసిన విషయాలు

 JVK App ఉపయోగించేటప్పుడు  గమనించవలసిన విషయాలు


*2019-20 రోలు ప్రకారం జగనన్న విద్యాకానుక (JVK )  కిట్ (BAG BELT UNIFORM  SHOE SOCKS) పంపిణీ చేసి   విద్యార్థి తల్లి లేదా గార్డియన్ యొక్క బయోమెట్రిక్ లేదా ఐరిస్ తీసుకోవాలి


*2020-21 రోలు ప్రకారం పాఠ్యపుస్తకాలు పంపిణి చేసి మరల విద్యార్థి తల్లి లేదా గార్డియన్ యొక్క బయోమెట్రిక్ లేదా ఐరిష్ తీసుకోవాలి


JVK App is available in Playstore.


We can edit Aadhar Number of Mother/Guardian in services tab of schooledu.ap.gov.in website.


Play Store నుండి Download చేసుకోవచ్చు. కాని దీనికోసం కచ్చితంగా Play store లో Google Account తో login అయిఉండాలి.


Google Account తో login అవలేని సందర్భములో 


 మీ IRIS / Biometric device లో ఇంతకముందే shareit  ఉంటె, మీ mobile లో Install చేసిన App ని Share it ద్వారా share చేసి install చేయవచ్చు.


APK file ని Bluetooth ద్వారా IRIS deviceకి share చేసి install చేయవచ్చు.


జగనన్న విద్యా కానుక అప్లికేషన్ డౌన్లోడ్/ఇన్స్టాల్ చేసిన తర్వాత 


👉 సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.


👉 ఎడమవైపు చివరగా ఉన్న about device క్లిక్ చేయాలి.


👉 తదుపరి  కుడివైపు software update క్లిక్ చేయాలి.


👉 Software update manually క్లిక్ చేయండి.


👉 Latest updates already installed వచ్చిన తర్వాత మీ డివైస్ లో *జగనన్న విద్యా కానుక* 

అప్లికేషన్ ఓపెన్ చేయండి!

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top