Jagananna Vidya Kanuka Distrubution of School kits Certain Instructions Rc.1214144 Dt:30.09.20

 జగనన్న విద్యా కానుక పంపిణీ కోసం తాజా ఉత్తర్వులు జారీ చేసిన విద్యా శాఖ. అక్టోబర్ 5వ తేదీన ప్రతి పాఠశాలను కిట్లు పంపిణీ చేయాలని ఆదేశం.



Rc.No: 1214144/PLG/2020 Dt: 07.10.2020

★ జగనన్న విద్యా కానుక (పాఠశాల విద్యా కిట్స్ ) పంపిణీ కార్యక్రమాన్ని రేపు (08.10.2020) ప్రారంభించి మూడు పని దినాలలో పూర్తిచేయాలనీ... 
★ పాఠశాలలోని విద్యార్థుల మొత్తం సంఖ్యలో ప్రతి రోజు మూడవ వంతు విద్యార్థులకు/తల్లులకు  కోవిడ్ 19 నిబంధనలకు అనుగుణంగా ప్రజాప్రతినిధుల సమక్షంలో కిట్స్ పంపిణీ చేయాలనీ... 
★ అన్ని జిల్లా/మండల కేంద్రాలలో గౌరవ శాసన సభ్యుల, శాసన మండలి సభ్యుల, జిల్లా అధికారుల సమక్షంలో ప్రోటోకాల్ పాటిస్తూ కిట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించేలా చూడాలని,..
★ అందరు RJD SE లను, DEO లను కోరుతూ DSE AP వారు తాజాగా ఉత్తర్వులు జారీ చేసారు

JVK Latest Android App

Version:2.0
Updated On: October 08, 2020

JVK APP UDATE చేసుకోమని
NOTICE వస్తుంది.

ఈ NOTICE రావడానికి ముందు
ఏ STUDENT పై CLICK చేసినా
ఈ CHILD ID వేరే SCHOOL తో
MAP అయ్యి ఉంది అని error Message
వస్తుంది.

ఈ పరిస్థితుల్లో App ను DIRECT గా
UPDATE చేసుకుంటే UPDATED APP
పనిచెయ్యదు.

SOLUTIONS
(1) Old App ను Uninstall చేసి
     Latest App ను Download చెయ్యాలి.

(2) Direct గా Update చేసి ఉంటే
APP పై LongPress చేసి
APP INFO Select చేసి
Clear Cache and Clear Storage చేసి
మళ్ళీ APP ను USE చేసుకోవచ్చు.
______________________
APP ను UPDATE చేసుకోకపోతే
CHILD ID వేరే SCHOOL తో
MAP అయ్యి ఉంది అని 
error Message ప్రతి student కు
Display చేస్తూనే ఉంటుంది.
______________________

PERUMAL 08-OCT-2020


జగనన్న విద్య కానుక కిట్లు సరఫరా చేయడానికి JVK App లో విద్యార్థుల పేర్లు కనిపించక పోతే ఏమి చేయాలి?
 గౌరవ" డి ఈ ఓ గారి ఆదేశాల మేరకు ది  అక్టోబర్8  తారీఖున జగనన్న విద్య కానుక కిట్లు సరఫరా చేయవలసి  ఉన్నందున సంబంధిత యాప్ ఓపెన్ చేసినప్పటికీ విద్యార్థుల పేర్లు కనిపించడం లేదని, గౌరవ డీఈఓ గారి దృష్టికి వచ్చి ఉన్నది, కావున అందరూఎం ఈ ఓ లు, ఈ క్రింద తెలిపిన విధంగా అప్లోడ్ చేసినట్లయితే జీవీకే లో సంబంధిత విద్యార్థులు ఇన్ఫర్మేషన్ కనబడుతుంది, ఈ క్రింది ప్రొసీజర్ ఫాలో కావలసిందిగా కోరుచున్నాము,
జగనన్న విద్యాకానుక లో భాగంగా  విద్యార్థులకు పంపిణీ  చేసే పాఠ్య పుస్తకాలు *ఒకటి  నుండి పదవ తరగతి వరకు* *schooledu.ap.gov.in* వెబ్సైట్ నందు గల ఎం.ఈ.వో లాగిన్ లో సర్వీసెస్ అనే ఆప్షన్ లో Meo sent to school లో స్కూల్ వైస్ బుక్స్ సెంట్ చేయాలి.
అదే విధముగా స్కూల్ లెవల్ లో ప్రధానోపాధ్యాయుడు హెచ్.ఎం లాగిన్ అయ్యి (యూజర్ నేమ్_U dise code,password_child info)సర్వీసెస్ అనే ఆప్షన్ లో Text book/work book schools received అనే ఆప్షన్ లో సబ్మిట్ చెయ్యాలి.
అప్పుడే జగనన్న విద్యాకానుక  app లో textbooks ఇవ్వడానికి వీలవుతుంది.- For DEO WG

జగనన్న విద్య కానుక కిట్టు లో ఉండేవి:

స్కూల్ బ్యాగ్,  బెల్టు, షూస్ ,  రెండు జతల సాక్సులు మూడు జతల యూనిఫాం, నోట్ పుస్తకాలు, వర్క్ బుక్ టెస్ట్ బుక్ లు....

రాష్ట్రంలో ఉన్న మదర్సాలు నేడు పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఇవి పంపిణీ చేయబడతాయి

పంపిణీ చేసే సమయంలో తల్లికి జగనన్న విద్యా కానుక కిట్టు అందించాలి ప్రత్యేకంగా రూపొందించిన ఆండ్రాయిడ్ అప్లికేషన్ నందు బయోమెట్రిక్ ద్వారా పంపిణీ చేయాలి. కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ తల్లి లేదా గార్డెన్ ద్వారా మాత్రమే పంపిణీ చేయాలి.

జగనన్న విద్యా కానుక- ప్రధానోపాధ్యాయులకు మనవి


జిల్లాలో గల అన్ని ప్రభుత్వ / ఎయిడెడ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మీ యొక్క  ఐరిష్/ బయోమెట్రిక్ డివైస్ నందు జగనన్న విద్యా కానుక అప్లికేషన్ ప్లే స్టోర్ నుండి రేపు అనగా 3/10/2020 న డౌన్లోడ్ చేయవలసిందిగా కోరడమైనది

 ప్రాథమిక, ప్రాథమికోన్నత ,ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మనవి.
మీ పాఠశాల  ఐరిష్/FP బయోమెట్రిక్  ట్యాబ్ లను రేపు చార్జింగ్ పెట్టుకొని  "జగనన్న విద్యాకానుక "మొబైల్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకొనుటకు సిద్ధంగా ఉంచుకోగలరు.పాఠశాల నందు డౌన్ లోడ్ చేసు కొనుటకు నెట్ వర్క్ సమస్య ఉన్నవారు ఇంటికి తెచ్చుకొని 5 వ తేదికి సిద్దముగా ఉంచుకొనగలరు.

Note :

1. To issue JVK kits select the class the student studied in 2019-20

2. To issue TextBooksselect the class the student is studying in 2020-21

JVK పై జరిగిన Webex Meeting వివరాలు:

1. ఒక పాఠశాలకు సంబంధించి ఒకరోజులో 50 కిట్లు మాత్రమే ఇవ్వాలి. అంతకు మించి ఇవ్వడానికి JVK app accept చేయదు. కాబట్టి Headmaster ఎలా పంపిణీ చేయాలో plan చేసుకోవాలి.

2. JVK kit విద్యార్థి తల్లికిమాత్రమే /అమ్మఒడి data లో విద్యార్థి తల్లి ఉంటే తల్లి కి లేదా guardian enter అయి ఉంటే guardian authenticate చేయాలి. biometric finger print or iris authentication వేసిన తర్వాతనే ఇవ్వాలి. Biometric authenticate చేయకుండా kits పంపిణీ చేయరాదు .

3. Student కు ఎవరు mother / father / guardian  link అయి  ఉన్నారో app లోని reports లో చూడవచ్చు. వారి adhar number చివరి 4 digits చూడవచ్చు. 

4. App ను play store నుండి download చేసుకోవచ్చు.

5. App లో ID School child info ID Password child info password. గా ఉంటుంది . 

6. జిల్లా లోని ఏ పాఠశాల finger print device/ iris device ను ఏ పాఠశాలకైనా వాడవచ్చు. ఏ పాఠశాల కొరకు వాడదలిచారో ఆ పాఠశాల యొక్క  child info ID & password enter చేయవలసి ఉంటుంది. 

7. పాఠశాలను ఖచ్చితంగా sanitise చేయాలి. 
Parents ఖచ్చితంగా mask ధరించాలి  & సామాజిక దూరం పాటించాలి. 

8. సాధ్యమైనంతవరకు Iris device 
Biometric authentication కొరకు వాడాలి. 
Finger print device వాడవలసి వస్తే 
ప్రతి parent authentication వేసిన తరువాత device ను sanitiser తో tissue paper సహాయంతో clean చేసిన తరువాతే ఇంకొక parent తో authenticate చేయించాలి. కోవిడ్ నిభందనలన్నీ తప్పనిసరి గా పాటించాలి.

9. Devices లేని APREIS , Aided school ల principals పక్క స్కూల్ Govt / MPP/ ZP/ Munciple/ KGBV/ AMPS School ల Devices ను ఉపయోగించుకోవాలి.....

జగనన్న విద్యా కనుక యాప్ కు సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు



1.ఈ యాప్ ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి ప్లే స్టోర్లో అందుబాటులో ఉండ బడును
2. ఈ యాప్ ఐరిస్ డివైస్ మరియు ఫింగర్ ప్రింట్  డివైస్ వేరువేరుగా ఇవ్వబడును
3. యూజర్ మాన్యువల్ చెప్పిన విధంగా పాఠశాల యు యుడేస్ ఆధారముగా లాగిన్ అవ్వ వలయును
4. అమ్మ ఒడిలో పిల్లవాడికి ఎవరినైతే ట్యాగ్ చేసినారు వారి ఆధార్ నంబర్ ఆధారంగానే ఇప్పుడు ఇవ్వబడును ఒకవేళ అందులో తప్పనిసరిగా ఏవైనా మార్పులు ఉన్న ఎడల సంబంధిత ప్రధానోపాధ్యాయుల లాగిన్ లో మార్చుటకు వీలు కలదు .
5. అదే విధముగా కొత్తగా పిల్లలు ఉన్న ఎడల వారి పేర్లను కూడా పాఠశాల లాగిన్ లో పొందుపరిచిన తర్వాత మాత్రమే మే వారికి కిట్ ఇవ్వవలెను
6. ఏ కారణం చేత నైనను బయోమెట్రిక్ అవ్వని ఎడల వారికి చివరలో ఇవ్వవలెను
7. అతి ముఖ్యముగా ఎక్కువ శాతం ఐరిష్ డివైస్ ను మాత్రమే  ఉపయోగించ వలెను
8. ఈరోజు రాత్రికి అన్ని సిమ్ కార్డులు యాక్టివేషన్ చేయబడును
9. ఏ పాఠశాల డివైస్ అయినా వేరే పాఠశాలకి వాడ  వచ్చును
కావున పాఠశాల లోని పిల్లల సంఖ్య బట్టి ప్లాన్ చేసుకుంటే త్వరితగతిన పూర్తి చేయగలము
10. ముఖ్యముగా 5వ తేదీ నాడు ఏ పాఠశాలలో నైతే మండలంలో ప్రజా ప్రతినిధులు చేత గాని లేదా అధికారులతో
ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది ఆ పాఠశాలలో ముందుగా డివైజ్ చేసుకోవలెను
11. ఎక్కడైనా ఏ పాఠశాల నేనా కేవలం రోజుకి 50 మందికి మాత్రమే పంపిణీ చేయవలయును అంతకుమించి చేసిన తీసుకోకూడదు



తాజా సమాచారం కోసం ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి









Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top