Maintnance of Student attendance Registers uniformly Rc.151 Dt:12.10.20

 విద్యార్థుల హాజరు పట్టీలలో విద్యార్థుల యొక్క కులము , మతము ఉదహరించకూడదని, మరియు హాజరు పట్టీలో బాలికల పేర్లు రెడ్ ఇంక్ తో రాయకూడదని, విద్యార్ధులందరి పేర్లు సమరూపంగా / ఒకే ఇంక్ తో రాయవలెనని ఉత్తర్వులు జారీ..

Download Proceeding Copy


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top