1)2/11/2020 నాటి ఛైల్డ్ ఇన్ ఫో రోలు ఆధారంగా రేషనలైజేషన్
2)ప్రైవేట్ స్కూల్స్ నుండి వచ్చిన విద్యార్ధుల తల్లిదండ్రులనుండి డిక్లరేషన్ తీసుకొని HM కౌంటర్ సంతకంతో MEOకి ఇవ్వాలి
3)ఆపేర్లు డ్రాప్ బాక్స్ లో పెట్టవలసిన బాధ్యత MEO లదే
ప్రైవేట్ స్కూల్లో చదివి మన స్కూళ్లలో అడ్మిషన్లు పొందేవారి పేరెంట్ అంగీకార పత్రం..... Child info కు ఉపయోగ పడుతుంది
Download Private Schools Patents Willing Letter
0 comments:
Post a Comment