RICE CARD HOLDERS:
బియ్యం కార్డు వచ్చిన బియ్యం రాని వారికి ఈ విధంగా చెక్ చేసుకోండి
కింద లింక్ ఉపయోగించి కొత్త రేషన్ కార్డు బియ్యం తీసుకోడానికి ఆక్టివ్ అయిందా లేదా అని తెలుసుకోవచ్చు
కొత్త రైస్ కార్డు ఆక్టివ్ అయ్యుంటే పైన లింక్ లో search చేసినప్పుడు కార్డు లో వుండే వారి పేరు..రేషన్ షాపు నంబర్ కనిపిస్తుంది
ఒకవేళ NO DATA FOUND అని వస్తె కార్డు ఇంకా యాక్టివేట్ కాలేదు అని అర్థం
https://aepos.ap.gov.in/ePos/SRC_Trans_Int.jsp



Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment