Reapportionment and Transfers of Teachers Clarifications Memo:ESE02 13029 Dt:19.10.20

 Memo No:13029 dt:19-10-20 Reappoinment and transfers of teacher's -clarifications issued

పదోన్నతులు సర్దుబాటు మీద cse వారి తాజా ఉత్తర్వులు

ఈరోజు వచ్చిన clarifications* *memo no 13029/11/2020EST-3CSEDt.19.10.2020 ప్రకారం"

  1. SA Languages కి GO MS no.56 dt.16.10.2020  ప్రకారం ప్రమోషన్స్ ఇవ్వవచ్చు(B.Ed third methodology ని కూడా పరిగణిస్తూ).    
  2. రోలు  150 కంటే తక్కువ ఉండే పాఠశాలలు లో ఉన్న LFL Vacancies కి కూడా Promotions ఇవ్వవచ్చు.అయితే ఆpost ను Rationalization అమలు చేసేటప్పుడు  SGT గా పరిగణిస్తారు.   
  3. UP Schools లో గల SGT vacancies లో against post లో పనిచేస్తున్న Language pandits  తప్ప మిగతా SGT post లలో పనిచేస్తు,salary draw చేస్తున్న Pandits యొక్కSGT Postలనుఖాళీగాచూపుతారు.
  4. SGT post లలో salary draw చేస్తున్న Language pandits transfer కు apply చేస్తే Manual counselling ద్వారా upgrade అయిన తర్వాత మిగిలి ఉన్న LP Post లకు జరుపుతారు.
  5. DEO pool లో ఉన్న School Asst.Transfer కి apply చేస్తే  వాళ్ళు ప్రస్తుతం పనిచేస్తూ salary draw చేస్తున్న పాఠశాల నుండే apply చెయ్యాలి.


Download Memo

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top