Reders Club Registration Link

Dear All HMs...Please note

       Govt And Aided Schools నందు Libraries బలోపేతం చేయుటకు Readers club ను ఏర్పాటు చేయవలసి యున్నది. 



Reders Club Registration

           దీని కొరకు  Google Link ద్వారా అన్ని పాఠశాలలను Registration చేయవలసియున్నది దీని కొరకు అన్ని MRC లకు Mail చేయడమైనది. Registration Date కూడా ఈరోజుతో ముగిసింది

దీని వలన MHRD వారు ఇచ్చే Library Support ను మనంకమనంమనం కోల్పోవలసి వస్తున్నది.

మన విఙప్తి మేరకు రేపు ఒక్క రోజు మన జిల్లా Readers Clubs  Registration కొరకు అనుమతినిచ్చారు.

దయచేసి MIS co, DEOs, మరియు CRP లు అందరూ కృషిచేసి మీరు స్వయంగా గాని HM ద్వారా గాని Registration చేసి/చేయించి మన జిల్లాలో Library ల అభివృద్ధి కి కృషి చేయగలరు.

Google Link:

https://forms.gle/tjHppxgf35XcCFXq7

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top